నిర్మాతగా గర్వపడుతున్నానంటున్న శృతి...
Wednesday, June 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్ గారాల పట్టి శృతిహాసన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెరంగేట్రం చేసినా హీరోయిన్గా దక్షిణాది, ఉత్తరాది సినిమాల్లో రాణిస్తుంది. ప్రస్తుతం బెహెన్ హోగి తెరి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది. అలాగే ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయడమే కాకుండా అందులో ఓయాడ్ ఫిలింను కూడా నిర్మించారు.
నిర్మాతగా ఓ సోషల్ మెసేజ్ కోసం యాడ్ ఫిలిం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో శృతి వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. డెంగ్యూ వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేయడానికి శృతిహాసన్ చేసిన ఈ యాడ్ ప్రస్తుతం తమిళనాడులోని థియేటర్స్‌లో ప్రదర్శితమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments