ఇసిడ్రోతో అడుగుపెడుతున్న శ్రుతి

  • IndiaGlitz, [Thursday,August 06 2015]

శ్రుతిహాస‌న్ పేరు విన‌గానే కుర్ర‌కారంద‌రూ అటెన్ష‌న్ అయిపోతారు. న‌టిగా, సింగ‌ర్‌గా, అప్పుడ‌ప్పుడూ క‌లానికి ప‌నిచెబుతూ ర‌చ‌యిత‌గా త‌న‌వంతు కృషి చేస్తూ నార్త్ నుంచి సౌత్ వ‌ర‌కు రూల్ చేస్తోంది ఈ క‌మ‌ల్ త‌న‌య‌.. అంద‌రికి మ‌ల్లే ఈ సుంద‌రికీ రోజుకున్న‌ది 24గంట‌లే. ఉన్న స‌మ‌యంలోనూ అన్నిటినీ చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ భామ త్వ‌ర‌లో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను మొద‌లుపెట్ట‌నుంది. ఆ హౌస్‌కు ఇసిడ్రో అనే పేరు కూడా పెట్టింది. తొలి ద‌ఫాగా షార్ట్ ఫిల్మ్స్ ను, మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్స్ ను, యానిమేష‌న్‌, డిజిట‌ల్‌, మ‌ల్టీమీడియా కంటెంట్ ను ప్రోత్స‌హించ‌నుంది. భ‌విష్య‌త్తులో సినిమాలు తీసే ఆలోచ‌న‌లు కూడా ఉన్నాయ‌ట‌.

More News

'సినిమా చూపిస్త మావ‌' విశేషాలు

రాజ్ త‌రుణ్‌, అవికాగోర్ జంట‌గా రూపొందుతున్న సినిమా సినిమా చూపిస్త మావ‌. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లో

అగష్టు 15న 'భలే భలే మగాడివోయ్' ఆడియో విడుదల

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్".

'బ్యాంకాక్' లో రామ్ చరణ్ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ..

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.'

మరోసారి లారెన్స్ దర్శకత్వంలో

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి ‘మాస్, స్టైల్, డాన్, రెబల్, ముని సీక్వెల్స్’ చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వేందర్ మూవీస్ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయనున్నాడు.

'శ్రీమంతుడు' మళ్లీ వారి చేతికే చిక్కాడు

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’.