శృతికి అదిస్తే చాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సినిమా హీరోయిన్లు లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ట్రెండ్‌కి తగ్గట్టు ఎప్పటికప్పుడు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అభిమానులు, యూత్ విషయానికి వస్తే తమ అభిమాన హీరోయిన్ వేసుకున్న డ్రెస్లాంటిదే వేసుకోవాలని, ఆమెలా రెడీ అవ్వాలని ఆలోచిస్తుంది. కానీ, కానీ తాను మాత్రం అందుకు మినహాయింపు ఇవ్వమందిట.ఎందుకంటే శృతికి బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడం అస్సలు ఇష్టం వుండదట.
తన దగ్గర వున్న బ్రాండెడ్ డ్రెస్‌లు ఎవరో ఒకరు బహుమతులుగా ఇచ్చినవే తప్ప తన చేతులారా కొన్నవి మాత్రం కాదట. తను వేసుకునే డ్రెస్సుల్లో ఎక్కువ శాతం మెగా డిస్కోంట్లో కొన్నవేనట. తనకు తెలిసి అంతకు మించి బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది శృతి. ట్రెండ్‌కి తగ్గట్టు డ్రెసింగ్ కూడా మారాలని ఫ్రెండ్స్ చెబుతున్నా అవేవీ శృతి పట్టించుకోదట. తనకి నచ్చకపోతే అవి ఎంత ఫ్యాషన్ డ్రెస్ అయినా, ఎంత ఖరీదైనవి అయినా వేసకోనని చెప్తోంది శృతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com