శ్రుతి ఈ సారి కూడా మెప్పిస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రుతి హాసన్ కెరీర్లోనే తొలి హిట్ చిత్రంగా నిలిచింది 'గబ్బర్ సింగ్'. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన 'దబాంగ్'కి తెలుగు వెర్షన్. ఆ సినిమా తరువాత పలు తెలుగు హిట్ చిత్రాల్లో శ్రుతి సందడి చేసినా.. మళ్లీ రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించనేలేదు శ్రుతి. అయితే ఆ అవకాశం 'మజ్ను' రూపంలో మరోసారి వరించిందీ అమ్మడిని.
మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'కి రీమేక్ అయిన ఈ సినిమా కూడా తనకి మరోసారి విజయాన్ని కట్టబెడుతుందని శ్రుతి భావిస్తోందట. అన్నట్టు.. 'గబ్బర్ సింగ్'లాగే ఈ సినిమా కూడా సమ్మర్ స్పెషల్‌గానే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com