విలన్ గా శ్రియా శరన్...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్‌లో నెగటివ్ షేడ్స్ చేయగల హీరోయిన్స్ వేరయా అనే చందాన..ఇప్పటి తరం నాయికామణులందరూ విలక్షణత కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విలక్షణత కోసం నటి శ్రియా ఇప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. మూడు పదులు వయసు దాటినా, తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈ ఢిల్లీ సుందరాంగి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్గా `ధృవంగల్ పదనారు`(తెలుగులో డి 16 ఎవ్విరి డిటెయిల్ కౌంట్స్) సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్ నరేన్ తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నరకాసురన్ అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమా సెట్స్‌లోకి వెళుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com