శ్రద్ధాదాస్ స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు నుండి ఇటీవల శాండీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధాదాస్.. తమిళ ఇండస్ట్రీలోకి అడుగుమోపింది. మొగుడు, గుంటూరుటాకీస్‌లో రివాల్వర్ రాణి సహా పలు చిత్రాల్లో నటించిన శ్రద్ధాదాస్ తమిళంలో రూపొందుతున్న తెలుగు చిత్రం `టెంపర్` రీమక్‌లో స్పెషల్ సాంగలో విశాల్‌తో కాలు కదిపింది. వెంకట్ మోహన్ దర్శకత్వంలో ఠాగూర్ మధు విశాల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా శృతిహాసన్, సన్నీలియోన్ వంటి తారల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరకు దర్శక నిర్మాతలు శ్రద్ధాదాస్‌నే తీసుకున్నారు. రీసెంట్‌గా ఈ స్పెషల్‌సాంగ్‌ను భారీ సెట్ వేసి చిత్రీకరించారట. మహిళలపై జరగుతున్న అత్యాచారాలపై ఓ పోలీస్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయమే ప్రధానంగా ఈ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com