శ్రద్దాదాస్ చెడు అలవాటు
Monday, July 10, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంత పెద్ద వారైనా చిన్న వయసులో జరిగిన కొన్ని విషయాలు, ఘటనలు, చేసిన అల్లరి పనులు, అలవాట్లు తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు. అందుకు సినీ తారలు కూడా అతీతులేం కారని అంటూ శ్రద్ధాదాస్. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్‌సాంగ్స్‌లో కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్రద్ధాదాస్. ఈ అమ్మడుకి ఓ చెడు అలవాటు ఉండేదట. బ్రొటన నోటిలో వేలు పెట్టుకుని చప్పరిస్తూ ఉండేదట.
ఆ ఇదేం అలవాటు కామన్‌గా పిల్లలందరిలోనూ ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ..శ్రద్ధాదాస్‌కు ఈ అలవాటు 14 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉండేదట. ఇంట్లో పెద్దవాళ్ళు శ్రద్ధా అలవాటును మాన్పడానికి చాలా ప్రయత్నాలు చేసినా మాన్పించలేకపోయారట. అందుకనే బ్రొటనవేలికి కారం రాసిన బట్టను చుట్టేవారట. అయిన శ్రద్ధాదాస్ వేలిని నోట్లో పెట్టేసుకునేదట. తర్వాత మెల్లమెల్లగా తనే ఆ అలవాటును మానుకుందట. ఈ విషయం గుర్చొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చింది శ్రద్ధాదాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments