చెక్ పెట్టిన శ్రద్దా...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిక్టేటర్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ఐటెమ్‌సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో ముమైత్‌ఖాన్ బాలయ్యతో కలిసి చిందేసిందని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదట. ఎందుకంటే శ్రద్ధాదాస్ ఈ విషయాన్ని రుడి చేసింది. తను నటించిన సాంగ్‌కు సంబంధించిన లుక్‌ను తన ఫేస్‌బుక్‌లో పేస్ట్ చేసింది. డిక్టేటర్ ఐటెంసాంగ్‌పై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments