కీర‌వాణి చేతుల మీదుగా షోటైమ్ సాంగ్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

ప్రతిష్ఠాకరమైన రామ గ్రూప్ సినిమా నిర్మాణంలో 'రామ రీల్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం "షో టైమ్''. ప్రేక్షకులకు నూరు శాతం వినోదం అందించాలనే సంకల్పంతో ఉత్తమ విలువలతో అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు 'మర్యాద రామన్న', 'ఈగ' చిత్రాల రచయిత ఎస్. ఎస్. కాంచి చేపడుతున్నారు. సంగీతం, శబ్ద కల్పన ఎమ్. ఎమ్. కీరవాణి కాగా, కె. భూపతి ఛాయాగ్రహణంతో జాన్ సుధీర్ పూదోట నిర్మించారు.

ఈ సంద‌ర్భంగా దర్శకులు ఎస్ ఎస్ కాంచి మాట్లాడుతూ...లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి గారి చేతుల మీదుగా సినిమా యూనిట్ సమక్షంలో మా చిత్రం లోని ఒక సాంగ్ ని రేడియో మిర్చిలో లాంచ్ చేసాం అన్నారు. రణధీర్, రుక్సార్, సుప్రీత్, కార్తీక్,రవి ప్రకాష్, సత్య, సంజిత్, ఆదిత్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి: ఆర్ట్ : బాబ్జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమల, లైన్ ప్రొడ్యూసర్ : నయీమ్ షేక్.

More News

లెజెండ్రీస్ తో అమితాబ్..!

లెజెండ్రీస్ తో అమితాబ్ అంటే....అమితాబ్ క‌లిసిన ఆ లెజండ్రీస్ ఎవ‌రు అన‌కుంటున్నారా..?  నాగార్జున‌, మమ్ముట్టి, ప్ర‌భు, సచిన్..!  అమితాబ్, నాగ్, ప్ర‌భు, మ‌మ్ముట్టి క‌ళ్యాణ్ జ్యూయ‌లర్స్ యాడ్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ఎంత వరకు ఈ ప్రేమ'

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.

మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించే 3 చిత్రాల వివరాలు..!

అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్ చిత్రాలతో సూపర్హిట్స్ అందించిన నిర్మాత కె.కె.రాధామోహన్. ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు.

అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం : మెహరీన్ కౌర్ పిర్జాదా

నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీరప్రేమగాధ"తో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ పుట్టినరోజు రేపు (నవంబర్ 5).