2.0 లో విషయం తెలిస్తే అదిరిపోతారు...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ `2.0`. 2010లో విడుదలైన రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఇందులో విలన్‌గా నటిస్తుంటే ఎమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా గురించి..ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ 12 గెటప్స్‌లో కనపడతాడట. అందులో బర్డ్ మేన్ క్యారెక్టర్ గెటప్ రివీల్ అయ్యింది. అలాగే రజనీకాంత్ కూడా 5 గెటప్స్‌లో కనపడతాడట. మరి నాలుగు వందల కోట్ల బడ్జెట్ అంటే మజాకానా మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com