ప్రభుదేవాకు షాక్
Friday, July 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్, నటుడు నుండి దర్శకుడిగా మారిన ప్రభుదేవాకు ఈ మధ్య అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. రీసెంట్‌గా సల్మాన్‌ఖాన్ హీరోగా `దబాంగ్ 3` సినిమాను సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో కానీ ఇప్పుడు ప్రభుదేవాకు ఈ అవకాశం దక్కనట్లేనని అంటున్నాయి మీడియా వర్గాలు. `భాగీ` చిత్ర దర్శకుడు సబీర్‌ఖాన్‌కు ఈ అవకాశం దక్కినట్లు సమాచారం.
ఈ విషయాన్ని దర్శకుడు సబీర్‌ఖాన్ వెల్లడించాడు. అయితే ప్రభుదేవా గురించి సబీర్ ఏం మాట్లాడలేదు. కానీ దబాంగ్ 3కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరగుతున్నాయట. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments