శివాని సినిమా కన్ ఫర్మ్..
Send us your feedback to audioarticles@vaarta.com
జీవితా రాజశేఖర్ తనయ శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా శివాని సినీ రంగ ప్రవేశంపై పలు వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దేనికి సంబంధించిన క్లారిటీ రాలేదు. అయితే ఎట్టకేలకు శివాని సినీ రంగ ప్రవేశం కనఫర్మ్ అయినట్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వివరాల్లోకెళ్తే..అడవిశేష్ హీరోగా వినాయర్ శిష్యుడు వెంకట్ రెడ్డి..బాలీవుడ్ మూవీ `2 స్టేట్స్` రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా శివాని నటించనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చేతన్ భగత్ నవల ఆధారంగా సినిమా రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com