రీమేక్ సినిమాలో శివాని...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత పెద్ద తనయ శివాని హీరోయిన్గా నటించబోతుందని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే ఏ సినిమాలో నటిస్తుందనే దానిపై క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం శివాని ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చినట్లుంది. బాలీవుడ్ సినిమా `2 స్టేట్స్`ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. వినాయక్ దర్శకత్వశాఖలో పనిచేసిన వెంకట్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అడవిశేష్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఓ అధికారిక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com