'శివగంగ' రిలీజ్ డేట్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్‌పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ. శ్రీరామ్, రాయ్‌లక్ష్మీ, సుమన్, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధారులు. షావుకారు పెట్టై పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అరుంధతి`, కాంచన`, చంద్రముఖి`, గంగ`, చంద్రకళ` చిత్రా తరహాలో ఈ సినిమా హర్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఫిభ్రవరి 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాను తెలుగు, తమిళంలో మార్చి 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments