'శివగంగ' రిలీజ్ డేట్ మారింది...

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.సి.వడి ఉడియాన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ. శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మీ, సుమన్‌, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధారులు. షావుకారు పెట్టై పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అరుంధతి', కాంచన', చంద్రముఖి', గంగ', చంద్రకళ' చిత్రా తరహాలో ఈ సినిమా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఫిభ్రవరి 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాను తెలుగు, తమిళంలో మార్చి 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

స‌ర్ధార్ ఆడియోకు అంత బ‌డ్జెట్టా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

విజయ్ సరసన కీర్తి సురేష్...

తెలుగులో ఈ ఏడాది ‘నేను..శైలజ’చిత్రంతో సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్,ఇప్పుడు తమిళంలో ‘రజనీ మురుగన్’చిత్రంలో నటించి మెప్పించింది.

సమ్మర్ కి మరో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సునీల్

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి.

పవన్ పై మహేష్ దే పైచేయి...

ఓ రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో బాహుబలి తర్వాత రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యాడు.

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్..

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్ ఎవ‌రో కాదు..ఆంధ్రాపోరి అంజ‌లి. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తికాలంలోనే ఇటు తెలుగు, అటు త‌మిళ్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.