నెట్‌ఫ్లిక్స్ సిరీస్ శివ‌గామి ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన 'బాహుబ‌లి' చిత్రంలో రాజ‌మాత శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అందరి మ‌న్న‌న‌లు అందుకుంది. అస‌లు శివ‌గామి ఎవ‌రు? ఆమె నేప‌థ్య‌మేంటి? అనే విష‌యాల‌ను కూడా వెబ్‌సిరీస్‌గా చిత్రీక‌రిస్తున్న సంగ‌తిత తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం 'ది రైజ్ ఆఫ్ శివ‌గామి' అనే పేరుతో తెర‌కెక్కుతోన్ననెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో శివ‌గామి పాత్ర‌లో మృణాల్ ఠాగూర్ న‌టిస్తుంది.

రీసెంట్‌గా విడుద‌లైన 'ల‌వ్ సోనియా' చిత్రంలో న‌టించి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది మృణాల్ ఠాగూర్. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌డం మృణాల్‌కు మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఈ సిరీస్‌ను దేవాక‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తుండ‌గా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మిస్తుంది.

More News

'నోటా' వివాదం...

విజ‌య్ దేవ‌ర‌కొండ, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'నోటా'. తెలుగు, త‌మిళంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌.

త‌మిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే.

నేరుగా మార్కెట్లోకే!

స్టార్ హీరో అయిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆడియో వేడుక జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది.

క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది.