నెట్‌ఫ్లిక్స్ సిరీస్ శివగామి ఎవరంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన `బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటన అందరి మన్ననలు అందుకుంది. అసలు శివగామి ఎవరు? ఆమె నేపథ్యమేంటి? అనే విషయాలను కూడా వెబ్‌సిరీస్‌గా చిత్రీకరిస్తున్న సంగతిత తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం `ది రైజ్ ఆఫ్ శివగామి` అనే పేరుతో తెరకెక్కుతోన్ననెట్ఫ్లిక్స్ సిరీస్‌లో శివగామి పాత్రలో మృణాల్ ఠాగూర్ నటిస్తుంది.
రీసెంట్గా విడుదలైన `లవ్ సోనియా` చిత్రంలో నటించి నటనతో ఆకట్టుకుంది మృణాల్ ఠాగూర్. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్రలో నటించడం మృణాల్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సిరీస్‌ను దేవాకట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తుండగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com