సినీ పోలీస్ మాల్ లో శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ !

  • IndiaGlitz, [Monday,February 10 2020]

శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు రచయిత చిన్న కృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ... శివ 143 ట్రైలర్ చూసాను,చాలా బాగుంది,ఒక సినిమా తీసి 2 వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరాం గా ఉంది..శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు..దర్శకుడు.కధ..నా ఇష్ట0.కానీ విడుదల చేయాలి అంటే..డిస్ట్రిబ్యూటర్స్.. థియేటర్స్ .ప్రేక్షకుల ఇష్టం. వారిని ఒప్పించాలి..అదీ చాలా కష్టం..అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్టం పోతున్నారు..ఆ లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నను..ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను..శివ 143 దర్శకుడు బాగా కష్ట పడి.. తీసాడు..అతని టీం కెమరామెన్ సుధాకర్..ఎడిటర్ శివ. వై ప్రసాద్..మ్యూజిక్ మనోజ్.. బాగా సపోర్ట్ చేశారు..హీరోయిన్స్2 బాగా చేశారు.మిగతా ఆర్టిస్ట్స్లు..టెక్నిషియన్స్ బాగా చేశారు..నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు..వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీ గా సినిమా విడుదల చేయ గలుగు చున్నాను అన్నారు..

ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ... రామ సత్యనారాయణ..ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యం పోయాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ

More News

చిరు-నాగ్‌తో మళ్లీ భేటీ అవుతా.. ఆ తర్వాతే అన్నీ చెబుతా!

టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ ముగిసింది.

చిరు-నాగ్‌లతో మంత్రి తలసాని కీలక భేటీ

టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు.

నాని, సుధీర్‌ల ‘వి’ టీజర్‌.. మార్చి 25న రిలీజ్

నేచురల్‌ స్టార్‌ నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు.

మూడు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న వార్‌ ఎపిక్‌ డ్రామా ‘1917’

రిల‌యన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆంబ్లిన్ పార్ట్‌నర్స్ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సామ్‌ మెండెస్‌ దర్శకత్వంలో

‘కె.జి.యఫ్‌ చాప్టర్ 2’లో ఇద్దరు స్టార్స్‌ ఎంట్రీ

‘బాహుబలి’ పాన్‌ ఇండియా మూవీగా ఎంతటి సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.