సెన్సార్ కోసం ఎదురు చూస్తున్న 'శివ 143'

  • IndiaGlitz, [Friday,January 24 2020]

సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం. డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్.లేక ఫైనాన్స్ ప్రోబ్లేమ్స్ వల్ల సినిమలు పోస్ట్ పోన్ అవుతాయి.కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ ఐన సినిమా శివ 143.

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని ఫిబ్రవరిలోవిడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ. టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.అనంతరం..

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. భీమవరం టాకీస్ నిర్మించిన శివ143 మూవీ తో రామసత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది..సెంచరీ తో ఆపకుండా రామసత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు..

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...ఇది 98 వ చిత్రం 100 చిత్రాలకు చేరువలో ఉంది.మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు.ఈ మధ్యనే ఆయన గారి తో పోలీస్ పటాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది.అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు బ్లెస్సింగ్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి,అలాగే వెంకీ మామ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి ఆబినందలు తెలుపుచున్నాము అని అన్నారు..

నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,.

More News

ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ తీర్చింది: వి.ఎన్. ఆదిత్య

తొలి చూపు... తొలి వలపు- ఈ  రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య  ఓ తలుపు  కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద  కథే ఉంటుంది...

థ్రిల్లర్‌ చిత్రంతో హీరోగా వస్తున్న మిథున్‌ చక్రవర్తి కుమారుడు

బాలీవుడ్‌లో 'డిస్కోడాన్సర్‌'తో అప్పట్లో యువతను ఉర్రూతలూరించిన కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు.

ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేక విమాన‌మా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక ప‌క్క సినిమాలు.. మ‌రో ప‌క్క రాజ‌కీయాల‌తో త‌ల మున‌క‌లై ఉన్నారు.

వీళ్లంద‌రినీ ఆడించే సూత్ర‌ధారి ఎవ‌రు(`అశ్వ‌థ్థామ` ట్రైల‌ర్‌)

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'అశ్వథ్థామ'.

‘రోజా ప్రిన్సిపాల్.. జగన్ డీన్.. పీఈటీ పృథ్వీ!!’

ఇదేంట్రా బాబూ.. ఇంత తిక్క తిక్కగా ఉంది టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే..