ఇద్దరూ హాట్ అంటుంది....

  • IndiaGlitz, [Thursday,November 10 2016]

ఇప్పుడు బోల్డ్‌గా న‌టించ‌డానికి రెడీ అవుతున్న రెజీనా మ‌న‌సులో మాట‌ల‌ను కూడా బోల్డ్‌గానే చెబుతుంది. రీసెంట్‌గా ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఇష్ట‌మైన హీరోలు గురించి మాట్లాడుతూ మ‌హేష్‌, రాంచ‌రణ్ చాలా సెక్సీ అని కితాబిచ్చేసింది. సాధార‌ణంగా హీరోయిన్స్ ఇష్ట‌మైన హీరోల పేర్లు చెబుతారు లేదా అంద‌రితో న‌టించ‌డం ఇష్ట‌మని చెబుతారు కానీ ఇంత గ‌ట్టిగా స‌మాధానం చెప్ప‌డం చూస్తుంటే రెజీనా గ‌డుసుదేనంటున్నారు. న‌క్ష‌త్రం సినిమాలో న‌టిస్తున్న రెజీనా కసండ్రా ఇప్పుడు బాలీవుడ్ మూవీ అంఖే2 సినిమాలో న‌టిస్తుంది, త‌మిళంలో ఎస్‌.జె.సూర్య‌తో క‌లిసి నెంజం మ‌ర‌ప్ప‌దిల్లై, మా న‌గరం సినిమాలు స‌హా పలు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

More News

తొలిసారి మహేష్ తో....

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో

అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం రిలీజ్ వాయిదా..!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ ఎంటర్ టైనర్ ఇంట్లో దెయ్యం నాకేం భయం.

వినాయక్ దర్శకత్వంలో గోపీచంద్.....

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బిజీగా ఉన్నాడు.

ప్రాఫిట్ లో భేతాళుడు....

నకిలీ,డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడుతో కమర్షియల్గా సెన్సేషనల్ సక్సెస్ ను అందుకున్నాడు.

100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.