త‌న బ‌యోపిక్‌లోనే అతిథిపాత్ర‌...

  • IndiaGlitz, [Tuesday,October 30 2018]

శృంగార తార‌గా ఒక‌ప్పుడు మ‌ల‌యాళంలో పేరు తెచ్చుకున్న ష‌కీలాకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె సినిమా విడుద‌ల‌వుతుందంటే.. స్టార్ హీరోలు సైతం వారి సినిమాల‌ను వాయిదా వేసుకునేవారు. అస‌లు తెలుగు కుటుంబానికి చెందిన ష‌కీలా మ‌ల‌యాళ చిత్ర సీమ‌లోకి ఎందుకు వెళ్లారు? ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొన్న స‌మ‌స్య‌లేంటి? ఇత‌ర‌త్రా విష‌యాల‌తో ష‌కీలా బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. రిచా చ‌ద్దా ష‌కీలా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం ష‌కీలాను ప్ర‌త్యేకంగా క‌లిసి పాత్ర తీరు తెన్నుల‌ను అవ‌గ‌తం చేసుకుని రిచా చ‌ద్దా క‌ష్ట‌ప‌డ్డారు. తాజాగా త‌న బ‌యోపిక్‌లోనే షకిల అతిథి పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జీత్ లోక్‌నాథ్ తెలిపారు.

More News

నాని.. నో రెమ్యున‌రేష‌న్‌

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా..

క‌మ‌ల్‌తో కాజ‌ల్‌?

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు.

రాజ‌శేఖ‌ర్ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు ...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' చిత్రం త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌ల్కి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలోకి రావు ర‌మేశ్‌

తెలుగులో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న న‌టుల్లో రావు ర‌మేశ్ ఒక‌రు. ప్ర‌ముఖ న‌టుడు రావు గోపాల రావు కొడుకుగా ఈయ‌న అంద‌రికీ సుప‌రిచితులే.

అజిత్ త‌దుప‌రి చిత్రం

త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌దుపరి చిత్రం ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు.