ఇద్దరితో ఆమె చేయడం లేదట...
Send us your feedback to audioarticles@vaarta.com
నేను..శైలజతో సక్సెస్‌తో టాలీవుడ్ చూపు హీరోయిన్ కీర్తి సురేష్‌పై తిరిగింది. తమిళంలో బిజీగా కీర్తి సురేష్ రామ్‌చరణ్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందనున్న తనీ ఒరువన్ రీమేక్‌లో నటిస్తుందని, అలాగే మహేష్, మురుగదాస్ ప్రాజెక్ట్‌లో నటించనుందని వార్తలు వినపడ్డాయి. అయితే ఈ ఇద్దరు హీరోలతో తాను సినిమాలు చేయడం లేదని కీర్తీ సురేష్ తన సన్నిహిత వర్గాల వద్ద చెప్పుకొచ్చిందట. మరోవైపు రాంచరణ్ పక్కన సరే, మహేష్ పక్కన సరిపోదని అసలు తని హీరోయిన్‌గా ఎలా తీసుకుంటారనే వార్తలు కూడా వినపడ్డాయి. అయితే ఎట్టకేలకు ఈ హీరోలతో కీర్తి నటించడలేదని వార్తలకు చెక్ పడినట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com