శత్రు సినిమా ప్రారంభం
Saturday, May 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి, తపస్,తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సురేష్ వర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వం లో టి. హరినాథ్ రెడ్డి నిర్మిస్తున్న రివేంజ్ థ్రిల్లర్ మూవీ శత్రు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ సారధి స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ నివ్వగా, మిస్సెస్ స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో హీరో హరినాథ్ రెడ్డి, మరో హీరో తపస్, హీరోయిన్ తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సంగీత దర్శకుడు ఉదయ్ ముద్గల్, డిఓపి: వై వి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments