'శతమానం భవతి' ఓవర్సీస్ హక్కులు
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.24 కొత్త చిత్రం 'శతమానంభవతి`. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని విడుదలకు ముందే దిల్‌రాజు ప్రకటించడం విశేషం. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుటుంది.
ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలకపాత్రల్లోనటిస్తున్నారు. మూడు తరాలకు చెందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా బిజినెస్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా ఓవర్సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ సంస్థ చేజిక్కించుకోవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com