బాల‌య్య‌తో ఢీ కొడుతున్న‌ శ‌ర్వానంద్..

  • IndiaGlitz, [Saturday,December 05 2015]

ర‌న్ రాజా ర‌న్, ఇది మ‌ళ్ళీ మ‌ళ్ళీ రాని రోజు చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యంగ్ హీరో శ‌ర్వానంద్. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంథీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ న‌టిస్తున్న‌తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, వంశీక్రిష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఎక్స్ ప్రెస్ రాజా టీజ‌ర్ కి మంచి రెస్సాన్స్ ల‌భిస్తోంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న సుర‌భి న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎక్స్ ప్రెస్ రాజా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందిన ఎక్స్ ప్రెస్ రాజాని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. సంక్రాంతికి బాల‌య్య డిక్టేట‌ర్, నాగ్ సొగ్గాడే చిన్ని నాయ‌నా రిలీజ్ చేస్తున్నారు. మ‌రి..సీనియ‌ర్ హీరోల‌తో పోటీప‌డుతున్న యువ హీరో శ‌ర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాతో హ్యాట్రిక్ సాధిస్తాడో..లేదో..చూడాలి.

More News

చెన్నైవరద బాధితులకు 5 లక్షల విరాళం ప్రకటించిన మా

చెన్నైవరద బాధితుల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 5లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించింది.

11న ప్రేక్షకుల ముందుకు 'అనగనగా ఒక చిత్రవ్‌ు'

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ హీరోయిన్‌గా జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన

ఆమెకు పెద్దహీరోలే కావాలట....

ఆ హీరోయిన్ కు పెద్ద హీరోలే కావాలట.చిన్న హీరోలు అవసరం లేదట.ఎంత డబ్బు ఇచ్చినా చిన్న హీరోల సరసన నటించనంటోంది.

పట్టపగలు రిలీజ్ కాదా..

రాజశేఖర్,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పట్టపగలు.ఈ చిత్రంలో రాజశేఖర్,స్వాతి దీక్షిత్ తండ్రి కూతురుగా నటించారు.

అల్లరి నరేష్ న్యూమూవీ డీటైల్స్...

తనదైన నటనతో ఆకట్టుకుంటూ యువ హీరోల్లో..కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కథానాయకుడు అల్లరి నరేష్.