శర్వా 'మహానుభావుడు'

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

ర‌న్ రాజా ర‌న్, ఎక్స్‌ప్రెస్‌రాజా, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రానిరోజు చిత్రాల‌తో స‌క్సెస్ మీదున్న శ‌ర్వానంద్ ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో' శ‌త‌మానం భ‌వతి' చిత్రంలో న‌టించాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. శ‌ర్వానంద్ త‌దుప‌రి చిత్రాన్ని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంలో నానిని మ‌తిమ‌ర‌పు యువ‌కుడిగా చూపించిన మారుతి శ‌ర్వానంద్‌ను ఈ చిత్రంలో నేటి ట్రెండ్‌ను యువ‌త‌ను ప్ర‌తిబింబిస్తూ, బ్రాండ్‌లంటే మోజు ప‌డే యువ‌కుడిగా చూపిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ‌రీన్ న‌టింస్తుంద‌ని స‌మాచారం. ఈ సినిమాకు మ‌హానుభావుడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

More News

నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....

తెలుగు స్క్రీన్ పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి.అది డైరెక్టర్ హీరో,హీరోయిన్ ఎవరైనా కావచ్చు.

నాగ్ తో మరోసారి....

కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాను పూర్తి చేసి,హర్రర్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

'అష్టాచమ్మా' కంటే 'పిట్టగోడ' పెద్ద హిట్ కావాలి - మోహనకృష్ణ ఇంద్రగంటి

'అష్టాచమ్మా','గోల్కొండ హైస్కూల్','ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ రామ్మోహన్

నో సెల‌బ్రేష‌న్స్ అంటున్న ర‌జ‌నీకాంత్..!

ఈ నెల 12న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజును అభిమానులు చాలా ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు.

అదే తేడా అంటున్న వర్మ

ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఏదైనా అంటూనో లేక తన సినిమాల్లో ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు విజయవాడ రౌడీ యిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.