పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీలో శ‌ర్వానంద్‌

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

జయాపజయాలు పట్టించుకోకుండా స్క్రిప్ట్ నచ్చితే సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. అందుకు ఉదాహరణ 'లై' సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే హీరో శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మై.. 'ప‌డిప‌డిలేచెమ‌న‌సు' సినిమా చేశాడు. ఈ సినిమాకు డిజాస్ట‌ర్ అయ్యింది. నిర్మాత‌కు భారీ నష్టాల‌ను మిగిల్చింది. ఇప్పుడు శ‌ర్వానంద్ అలాంటి రిస్కీ స్టెప్‌నే తీసుకున్నాడు. డైరెక్టర్ చందు మొండేటితో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడు. గ‌త ఏడాది స‌వ్య‌సాచి సినిమా చేసిన చందు మొండేటిని విజ‌యం వెక్కిరించింది. దీంతో ఢీలా ప‌డ్డ ఆ ద‌ర్శ‌కుడు రీసెంట్‌గా శ‌ర్వానంద్‌ను క‌లిసి ఓ క‌థ వినిపించాడట‌. శ‌ర్వాకు క‌థ న‌చ్చింది. నటించడానికి ఓకే చెప్పేశాడు.

అయితే ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో పక్క చందు మొండేటి కూడా నిఖిల్‌తో కార్తికేయ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాతే శ‌ర్వానంద్‌తో సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీ అని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. 1910-2121 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని అంటున్నారు.

More News

ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి ...

గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్ 2`. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్ర‌మిది.

కేజీయ‌ఫ్ 2కు భారీ డీల్‌

దక్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో బాహులి ముందు వ‌రుస‌లో ఉంటే ఆ క్రేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లిన సినిమా కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1. ఇప్పుడు

ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ వ‌ద్ద చ‌ర‌ణ్ ట్రైనింగ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం తార‌క్‌తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ చిత్రంలో హీరో్యిన్‌గా న‌టిస్తోన్న

తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్‌

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది సినిమాల్లో త‌మ హ‌వా చాటుతున్నారు. ఇప్పుడు ఉత్త‌రాది హీరోయిన్స్ కేవ‌లం అలా వ‌చ్చి సినిమాలు చేసి పోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు.