దశరథ్ దర్శకత్వంలో శర్వానంద్...
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు దశరథ్. శౌర్యం సినిమా ప్లాప్ తర్వాత దశరథ్ మరే సినిమా చేయలేదు. మంచి స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌తో శర్వానంద్ హీరోగా సినిమా చేయబోతున్నాడట.
వరుస విజయాలను అందుకుంటున్న శర్వానంద్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చంద్రమోహన్ దర్శకత్వంలో రాధగా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ కొత్తచిత్రం జూలై ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com