శ‌ర్వానంద్ విల‌న్‌గా...

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, అక్ష‌ కథానాయికలుగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్నిరూపొందుతున్న సంగతి తెలిసిందే.

భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'డార్లింగ్‌' చిత్రానికి కరుణాకరన్‌ వద్ద అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేసుగుర్రం, కిక్‌2, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించిన ర‌వికిష‌న్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

More News

సూర్య సినిమాలో కీర్తి సురేష్‌...

తెలుగులో నేను శైల‌జ చిత్రంతో పెద్ద హిట్ అందుకున్న కీర్తి సురేష్ త‌ర్వాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. తెలుగు కంటే త‌మిళంలో ఎక్కువ సినిమాల‌ను, ముఖ్యంగా స్టార్ హీరో సినిమాల్లో న‌టించే అవకాశాల‌ను దొర‌క‌పుచ్చుకుంటుంది.

నిన్న సమంత - నేడు నిత్యా

నిన్న సమంత-నేడు నిత్యా..!అసలు విషయం ఏమిటి అనుకుంటున్నారా..?సమంత,నిత్యామీనన్ ఇద్దరూ..

నాడు చిరు - నేడు పవన్ - రేపు చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ వీణ స్టెప్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకునే నాడు చిరంజీవి వేసిన వీణ స్టెప్ ని పవన్ కళ్యాణ్ సైతం సర్ధార్ గబ్బర్ సింగ్ లో ట్రై చేసాడు.

నెక్ట్స్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష్

యువ హీరో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు - శుభమస్తు.పరుశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రాన్ని

కబాలికి రజనీ అంత తీసుకున్నాడా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ సినిమాకి రజనీకాంత్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే... షాక్ అవుతారు. ఇంతకీ కబాలి కోసం రజనీ రెమ్యూనరేషన్ ఎంత అంటే... అక్షరాల 60 కోట్లు తీసుకున్నారట.