'శరభ' విడుదల తేది
Send us your feedback to audioarticles@vaarta.com
ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `శరభ`. జయప్రద, నెపోలియన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమన్ ఏమోషన్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. చివరకు నవంబర్ 15న విడుదల కాబోతన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో నిఖిత కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. దేవుడికి, దెయ్యానికి జరిగే పోరాటమే ఈ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com