'శంకరాభరణం' ఆడియో సక్సెస్ మీట్

  • IndiaGlitz, [Monday,November 09 2015]

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు నంద‌న‌వ‌నం తెర‌కెక్కించారు. ఈ మూవీకి క‌థ‌, క‌థ‌నం, స్ర్కీన్ ప్లే అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా కోన వెంక‌ట్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 4న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే శంక‌రాభ‌ర‌ణం ఆడియో స‌క్సెస్ మీట్ ను వైజాగ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు కోన టీమ్. ఈ నెల 15న జ‌రిగే ఆడియో స‌క్సెస్ మీట్ ను ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ ప‌స్ గ‌యారే ఒబామా ఆధారంగా శంక‌రాభ‌ర‌ణం మూవీని రూపొందించారు. మ‌రి...వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకెళుతున్న నిఖిల్ శంక‌రాభ‌ర‌ణంతో కూడా స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

బ‌న్ని నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ ఇత‌నే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

సర్ధార్ రిలీజ్ లో మార్పు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బోయపాటితో బన్ని హ్యాట్రిక్ కొడతాడా?

రేసుగుర్రంలా కథానాయకుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ మెగా వారి కథానాయకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ''సరైనోడు''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..

1999లో మహేష్ బాబు ''రాజకుమారుడు''తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..2007లో ''చిరుత''తో రామ్ చరణ్ తెరంగేట్రం చేసినా..

ఈ సంక్రాంతికి లేనట్టే

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు',''ఎవడు'',''గోపాల గోపాల''..ఈ మూడు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.ఈ మూడు సినిమాలూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఓ కామన్ ఫ్యాక్టర్ అయితే..