గ్యారేజ్ లో శంకర్ ట్రైలర్ కు విశేష స్పందన..!

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

నారా రోహిత్ - రెజీనా జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌ర‌. ఈ చిత్రాన్ని భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌ప్ర‌కాష్ తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న శంక‌ర్ ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ధియేట‌ర్స్ లో రిలీజ్ చేసారు. అన్నిచోట్ల నుంచి శంక‌ర్ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నారా రోహిత్ నేచుర‌ల్ ఏక్టింగ్, రెజీనా గ్లామ‌ర్ ఈ చిత్రానికి ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.
త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన మౌన‌గురు చిత్రానికి రీమేక్ గా శంక‌ర్ రూపొందింది. మౌన‌గురు చిత్రాన్నే హిందీలో సొనాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌లో ఎ.ఆర్.మురుగుదాస్ అకిరా టైటిల్ తో రూపొందించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. శంక‌ర చిత్రాన్ని సాయిలీల మూవీస్ బ్యాన‌ర్ పై ఆర్.వి. చంద్ర‌మౌళి ప్ర‌సాద్, ఎం.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన శంక‌ర చిత్రాన్ని ఈనెల 16న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

శాతకర్ణిలో హేమమాలిని, శ్రియ గెటప్స్ ఇవే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్నవందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

సూర్య నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

సూర్య ప్రస్తుతం సింగం 3 సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.

రిస్క్ చేయడం మానేసాం - ఎన్టీఆర్

టెంపర్,నాన్నకు ప్రేమతో...చిత్రాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నిఖిల్ కుమార్ 'జాగ్వార్ ' లో తమన్నా స్పెషల్ సాంగ్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,డిస్ట్రిబ్యూ టర్,ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి