‘ఇండియన్ 2’ ప్రమాదంపై శంకర్ ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
సంకల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంతరిక్షం` సినిమాలో అందరి దృష్ఠిని ఆకర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈసారి సంకల్ప్ తన సినిమాను హిందీలో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? విద్యుజమాల్. కత్తి, శక్తి, సికిందర్ వంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కమాండర్2 తర్వాత నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
షార్ట్ ఫిలిం చేయాలనుకున్న ఓ వ్యక్తి. రానా దగ్గుబాటికి, నిర్మాత పివిపికి కథ నచ్చడంతో దశ తిరిగింది. దర్శకుడిగా మారాడు. తొలి సినిమాను అండర్ వాటర్‌లో ఉండే సబ్‌మెరైన్ మీద `ఘాజీ` పేరుతో తెరకెక్కించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తర్వాత అంతరిక్ష్య నేపథ్యంలో తెరకెక్కిన అంతరిక్ష్యం 9000 కెఎంపిహెచ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తర్వాత ఈ దర్శకుడిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని సంకల్ప్ యాక్షన్ మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com