షారూక్ 'సారే జహసే అచ్చా'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో షారూక్ ఖాన్ ఓ బయోపిక్‌లో నటించబోతున్నారు. అది కూడా అంతరిక్షానికి చెందిన కథాంశం కావడం విశేషం. ఇండియన్ తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ బయోపిక్ ఇది. దీనికి `సారే జహసే అచ్చా` అనే టైటిల్ అనుకుంటున్నారు. అంతరిక్ష నేపథ్యంలో సాగే చిత్రంలో భూమి ఫడ్నేకర్ హీరోయిన్గా నటిస్తుంది. మధు మతాయ్ దర్శకత్వంలో రోని స్క్రీవాలా, సిద్దార్థ్ రాయ్‌కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments