రీమేక్ ఆలోచ‌న‌లో షారూక్‌

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ త‌దుప‌రి సినిమా ఏం చేస్తాడ‌నే దానిపై ఓ క్లారిటీ లేదు. 'జీరో' అప‌జ‌యం త‌ర్వాత షారూక్ త‌దుప‌రి సినిమా గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. కానీ బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం మేర స్పానిష్ సిరీస్‌'మనీ హేస్ట్‌' రీమేక్ ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ సిరీస్ రైట్స్‌ను షారూక్ ఖాన్ తీసుకున్న‌ట్లు తెలిసింది. బ్యాంక్ దొంగత‌నం నేప‌థ్యంలో సాగే ఈ సిరీస్‌ను ఫీచ‌ర్ పిలింగా తీసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే ఇందులో షారూక్ న‌టిస్తారా? లేక నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్ పూర్త‌యిన త‌ర్వాత మిగిలిన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

More News

బీజేపీకి బ్రేక్‌లు వేయడానికి  ‘ఇద్దరు మిత్రులు’ భారీ ప్లాన్!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి బ్రేక్‌లు వేయడానికి ఇద్దరు మిత్రులు భారీ ప్లాన్ గీశారా..? సైలెంట్‌గా ఆ ప్లాన్ వర్కవుట్ చేయాలని కేసీఆర్, జగన్ భావిస్తున్నారా..?

తెలుగు తమ్ముళ్లూ.. జనం ఛీ కొట్టినా మారరా!

జనం ఛీకొట్టినా తెలుగు తమ్ముళ్లలో మార్పురావడం లేదని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఔట్.. ‘పళ్లం’కు పగ్గాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.

రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు..

పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.