50 ఏళ్ల త‌ర్వాత న‌టుడి పై లైంగిక వేధింపుల కేసు...

  • IndiaGlitz, [Thursday,February 08 2018]

సీనియ‌ర్ న‌టుడు జితేంద్ర‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదచేసింది ఓ మ‌హిళ‌. షాకింగ్ విష‌య‌మేమంటే ఇది 50 ఏళ్ల క్రితం జ‌రిగిన విష‌య‌మ‌ని ఆమె ప్ర‌స్తావించ‌డం. కేసు పెట్టిన మ‌హిళ జితేంద్ర బంధువు కావ‌డం విశేషం.

1971లో షిమ్లాలో సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు త‌నను జితేంద్ర సెట్స్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని, తాను షిమ్లాలోని ఓ హోట‌ల్‌లో దిగాన‌ని.. అప్పుడు జితేంద్ర త‌న రూంకి వ‌చ్చి అస‌భ్య‌కరంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆమె పెర్కొంది.

అయితే దీనిపై జితేంద్ర త‌ర‌పు లాయ‌ర్ మాట్లాడుతూ జితేంద్ర ఇలాంటి నీచ‌మైన పనులు చేయ‌రు. ఇది జ‌రిగి 50 ఏళ్ల‌వుతుంది. అన్నేళ్లు దాటితే కోర్టు కేసుని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోదు కాబ‌ట్టి మీడియా ఇలాంటి వంద‌తుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌రాద‌ని కోరుతున్నాన‌ని తెలిపారు.

More News

'కాలా' ముందుకు...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'కాలా'. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ప్రభాస్ తో పూజాహెగ్డే..?

పూజా హెగ్డే వరుస సినిమాలను సైన్ చేస్తుంది.వివరాల్లోకెళ్తే..

హాలీవుడ్ టెక్నిషియన్ తో తారక్....

యువ కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్

చెర్రీకి వదిన‌గా నితిన్ సిస్ట‌ర్‌...

హీరో నితిన్ సోద‌రి ఏంటి?  సినిమాల్లో న‌టిస్తుందా? అని అనుకోకండి. ఎందుకంటే నితిన్ చెల్లెలుగా 'అఆ' సినిమాలో న‌టించిన అన‌న్య గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే..త‌మిళ సినిమా 'ఎంగెయుం ఎప్పొదుం' అనువాద చిత్రం 'జ‌ర్నీ' తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం - వి.వి.వినాయక్‌

యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. 'ఆది, దిల్‌, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్‌, లక్ష్మి, కృష్ణ, బన్నీ, అదుర్స్‌, నాయక్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుక