సీక్వెల్స్ పైనే కన్నేశాడెందుకని....
Send us your feedback to audioarticles@vaarta.com
13బి, ఇష్క్, మనం చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ 24ను డైరెక్ట్ చేశాడు. సూర్య త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మే 6న తెలుగు, తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
రీసెంట్ గా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పెర్కొన్న విక్రమ్ కుమార్, ఇప్పుడు తాను డైరెక్షన్ లో వచ్చిన తొలి చిత్రం 13బికు రెండు సీక్వెల్స్ 13సి, 13డి చేయాలనుకుంటున్నాడట. అల్రెడి ఈ సీక్వెల్స్ కథలను కూడా సిద్ధం చేసినట్లు తెలియజేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments