గుంటూరు టాకీస్ కు సీక్వెల్

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

బుల్లి తెర యాంక‌ర్ రేష్మి హీరోయిన్ గా, సిద్దు హీరోగా, సీనియ‌ర్ న‌రేష్‌ కీల‌క పాత్ర‌లో ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు టాకీస్ సినిమా రూపొందిన‌ విష‌యం తెలిసిందే. ఆర్.కె బ్యానర్ పై ప్ర‌వీణ్ సత్తార్ అడ‌ల్ట్ కామెడీ గా తెర‌కెక్కించిన గుంటూరు టాకీస్ క‌మ‌ర్షియ‌ల్ గానూ మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆర్ కె బ్యాన‌ర్ అధినేత రాజ్ కుమార్ గుంటూరు టాకీస్ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా గుంటూరు టాకీస్ సినిమా కంటే ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని నిర్మాత తెలిపారు. ఈ సీక్వెల్ లో గుంటూరు టాకీస్ సినిమాలోని న‌టుల‌తో పాటు, సీనియ‌ర్ న‌టులు కూడా న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌రలోనే వెల్ల‌డి కానున్నాయి.

More News

'శ్రీరస్తు శుభమస్తు' శాటిలైట్ హక్కులు...

అల్లు శిరీష్,లావణ్య త్రిపాఠి జంటగా పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

'నాగభరణం' ఆడియో రిలీజ్ డేట్.....

రమ్యశ్రీ టైటిల్ పాత్రలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాగభరణం'.

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు..!

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు...ఇంతకీ ఆ కొత్త సినిమా ఏమిటి అనుకుంటున్నారా..?

నేత్రదానం చేస్తానంటున్నహీరోయిన్.....

వాళ్లు అందమైన హీరోయిన్సే కాదు...వారికి అందమైన మనసుంటుందని చాలా సందర్భాల్లో కథానాయికలు నిరూపిస్తూ వస్తున్నారు.

నాయనా చైతన్య ఏమిటి కన్ ఫ్యూజన్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.