నటకిరిటీ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందా..
Send us your feedback to audioarticles@vaarta.com
1986లో వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా విడుదలైన కామెడి ఎంటర్ టైనర్ లేడీస్ టైలర్` సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిపోయింది. రాజేంద్రప్రసాద్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ రూపొందనుందనే ఫిలింసర్కిల్ వినపడుతుంది.
వంశీ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడట. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్` అనే అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజు వెయిట్ చేయాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com