హిట్ చిత్రానికి సీక్వెల్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ధృవ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తమిళ సినిమా తనీ ఒరువన్‌కు రీమేక్. తమిళంలో ఎడిటర్ మోహన్ తనయులు.. జయం రవి హీరోగా నటిస్తే.. మోహన్ రాజా డైరెక్టర్ చేశాడు.
ఇప్పుడు తమిళంలో ఈ సినిమా సీక్వెల్‌కు రంగం సిద్ధమవుతోంది. జయం రవి 25వ సినిమాగా సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్‌రాజా, హీరో జయం రవి తెలిపారు.
మరి తెలుగులో ధృవ2 రూపొందుతుందా? అనే సందేహం రావచ్చు. అంటే తమిళ సీక్వెల్ సక్సెస్‌ను బేస్ చేసుకునే తెలుగు రీమేక్ ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com