మహేష్ ను ఆ సెంటిమెంట్ ఇబ్బంది పెడుతుందా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ `స్పైడర్`. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ అభిమానులను, యూనిట్‌ను ఇబ్బంది పెడుతుందట.
అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ హేరీష్ జైరాజ్. తెలుగులో ఇప్పటి వరకు హేరిష్ జైరాజ్ మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయినా, కమర్షియల్‌గా పరంగా సక్సెస్ సాధించలేదు. మరిప్పుడు ఈ సెంటిమెంట్ మహేష్ సినిమాకు వర్తిస్తుందా..ఏమోనని అభిమానులు ఓ పక్క టెన్షన్ పడుతున్నారు మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments