బాహుబలి ప్రీక్వెల్ విషయంలో సెంథిల్ క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన `బాహుబలి` ప్రీక్వెల్‌కి రంగం సిద్ధమవుతుంది. ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుంది. ది రైజ్ ఆఫ్ శివగామి పేరుతో రూపొందబోయే ఈ ప్రీక్వెల్‌కి ఇద్దరు దర్శకులుంటారని.. రాజమౌళితో పాటు దేవాకట్టా కూడా డైరెక్ట్ చేస్తాడని వార్తలు వినిపించాయి.
అయితే బాహుబలి కెమెరామెన్ ఈ విషయంలో ఇచ్చిన క్లారిటీ ఏంటంటే రాజమౌళి డైరెక్ట్ చేయరని.. ఆయన సూపర్‌వైజ్ మాత్రమే చేస్తారట. అలాగే సెంథిల్ కూడా ప్రీక్వెల్‌కు పనిచేయాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారట. ఈయన సినిమాటోగ్రఫీ అందించిన విజేత ఈ నెల 12న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments