కబడ్డీ ప్లేయర్‌గా సెన్సేషనల్ హీరోయిన్....
Send us your feedback to audioarticles@vaarta.com
`ఆర్.ఎక్స్ 100` సినిమాలో లిప్ లాక్‌లతో రెచ్చిపోవడమే కాకుండా పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్... ఈమెకు ఈ సినిమా సెన్సేషనల్ సక్సెస్‌తో తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈమెకు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అయితే ఈ అమ్మడు తదుపరిగా చేయబోయే సినిమాకు రంగం సిద్ధమవుతోంది.
వివరాల ప్రకారం ఈ సినిమాను భాను శంకర్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ అన్యాయానికి ఎదురు నిలబడే అమ్మాయి పాత్రలో కనపడతోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా నటించనుంది. ఇందు కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందని టాక్. ఈ సినిమాలో నటించబోయే హీరో ఎవరో తెలియడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com