యు ఎస్‌లో 'క‌బాలి' సంచ‌ల‌నం

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం క‌బాలి. మ‌లేషియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా డాన్‌గా ర‌జ‌నీకాంత్ న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 22న విడుద‌ల‌వుతుంది.

యు.ఎస్‌. ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో హయ్య‌స్ట్‌గా 400 థియేట‌ర్స్‌ లో సినిమా విడుద‌ల‌వుతుంద‌ని థెరి(తెలుగులో పోలీస్‌), 24 చిత్రాలు స‌హా ప‌లు భారీ చిత్రాల‌ను పంపిణీ చేసిన పంపిణీదారులు సినీ గెలాక్సి ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. తెలుగు, త‌మిళం స‌హా 400 థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌ల‌వుతుంద‌ని, అలాగే ప్రీమియ‌ర్ షో వేయ‌డానికి కూడా సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని వారు అన్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

గోపీచంద్ హ్యాండ్ ఇవ్వడంతో నందమూరి హీరో కోసం ట్రై చేస్తున్న డైరెక్టర్

లక్ష్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై..తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించి...

పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న 'అభినేత్రి'

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే.

తమ్ముడు సాంగ్ టీజర్ నచ్చింది అంటున్న అన్నయ్య.....

తమ్ముడు సాంగ్ టీజర్ నచ్చింది అంటున్న అన్నయ్య ఎవరో తెలిసింది కదూ...

'నేనోరకం' సాంగ్ టీజర్ ను లాంఛ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం.

క‌బాలితో ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి ట్రైల‌ర్

మెట్ట‌మెద‌టి సారిగా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కోసం చేస్తున్న చిత్రం ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి.  ఆ చిత్రానికి సంభందించిన మెష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు.