హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

అజ‌య్‌దేవ‌గ‌ణ్ నాన్న వీరు దేవ‌గ‌ణ్ రెండు రోజుల క్రితం క‌న్నుమూశారు. ఇప్పుడు అజ‌య్ స‌తీమ‌ణి హీరోయిన్ కాజోల్ త‌ల్లి, సీనియ‌ర్ న‌టి త‌నూజ‌(75) అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు.

తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్న త‌నూజ‌ను ముంబైలోని లీలావ‌తి హాస్పిట‌ల్లో జాయిన్ చేయించారు. జ్యూయ‌ల్ థీఫ్ న‌యి రోషిణి, జీనేకా రా, హ‌థీ మేరీ సాథీ చిత్రాల్లో త‌నూజ హీరోయిన్‌గా న‌టించారు.