రాజ‌కీయాల్లోకి సీనియ‌ర్ క‌మెడియ‌న్‌

  • IndiaGlitz, [Friday,November 16 2018]

వేణుమాధ‌వ్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌..డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్నాడీ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌. ఈ మ‌ధ్య సినిమాల అవ‌కాశాలు రావ‌డం లేదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే వేణుమాధ‌వ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే..ఈయ‌న మ‌రే పార్టీ త‌ర‌పున రాజ‌కీయాల్లో పోటీ చేయ‌డం లేదు. స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగానే పోటీ చేస్తున్నాడు. కోదాడ నియోజ‌క వ‌ర్గం నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌డానికి వేణుమాధ‌వ్ నామినేష‌న్ వేశాట్ట‌. పుట్టిన ఊరు కోసం ఏవైనా మంచి ప‌నులు చేయాల‌నే ఉద్దేశంతోనే వేణుమాధ‌వ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడ‌ట‌.

More News

జ‌న‌వ‌రి 26న 'ఎన్‌.జి.కె'

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'

బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'క‌బీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.