భర్త దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు తెలుగునాట హీరోయిన్గా రాణించిన రాశి దర్శకుడు నివాస్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమా రంగానికి దూరమైంది. అయితే ఈ ఏడాది విడుదలైన కళ్యాణవైభోగమే చిత్రంలో హీరోయిన్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వలోనే రాశి భర్త నివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుందట.
కామిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఓ మలయాళ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో నివాస్ మహారాజశ్రీ చిత్రంలో నటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments