సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినోద్(59) శనివారం తెల్లవారు జామున 2 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. చంటి, లారీడ్రైవర్, ఇంద్ర ఇలా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన వినోద్.. తమిళంలో 28, హిందీలో 2 చిత్రాల్లో నటించారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments