విజయ్ దేవర తో కమ్ముల...

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

'ఆనంద్‌', 'గోదావ‌రి', 'హ్యాపీడేస్' వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడిగా త‌న మార్కును చూపించిన శేఖ‌ర్ క‌మ్ముల ఈ ఏడాది ఫిదాతో స‌క్సెస్‌ను అందుకున్నాడు. చిన్న చిత్రంగా విడుద‌లైన సెన్సేష‌న్ హిట్ అయిన ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో ప్రేమ‌క‌థ‌ను త‌యారు చేస్తున్నాడ‌ట‌.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌లోకి వెళుతుద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తాడ‌ని, ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ట్యాక్సీవాలాగా క‌న‌ప‌డుతున్నాడు.

More News

బాలీవుడ్ న‌టుడు,ద‌ర్శ‌కుడు నీరజ్ వోరా క‌న్న‌మూత‌..

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు నీర‌జ్ వోరా ఈరోజు ఉద‌యం నాలుగు గంట‌ల‌కు క‌న్నుమూశారు.

వ‌ర్మ తెలుగు వెబ్ సిరీస్ 'క‌డ‌ప‌'

రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి నాంది పలికారు. మాఫియా క‌థ‌లు, బ‌యోపిక్‌లు తీయ‌డంలో దిట్ట అయిన వ‌ర్మ ప‌రిటాల ర‌వి జీవిత చరిత్ర‌తో ర‌క్త చ‌రిత్ర సినిమా చేశారు.

'బేవ‌ర్స్' టీజ‌ర్ ని లాంచ్ చేసిన పూరి జ‌గ‌న్నాథ్‌

'ఆన‌లుగురు', 'మీ శ్రేయాభిలాషి' లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌.

ఫిబ్రవరి 9న విడుదల కానున్న మోహన్ బాబు 'గాయత్రి'

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న 'గాయత్రి' చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ నేటితో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఆయ‌న‌తో సూర్య మూడోసారి..?

తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్ ఈ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సూర్య సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు.