సెకండాఫ్ నాగ్ ఫ్యామిలీదే..

  • IndiaGlitz, [Thursday,June 07 2018]

ఈ ఏడాది ఫ‌స్టాఫ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోల‌ నుంచి ఒక సినిమా మాత్ర‌మే విడుద‌లైంది. అదే ఆఫీస‌ర్‌. ఈ సినిమా అక్కినేని అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. అయితే.. ఈ ఏడాది సెకండాఫ్‌లో మాత్రం నాగ్ ఫ్యామిలీ నుంచి చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు రాబోతున్నాయి.

నాగార్జున న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ వినాయ‌క చ‌వితికి రానుండ‌గా.. నాగ‌చైత‌న్య న‌టిస్తున్న స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు.. అఖిల్ హీరోగా తొలి ప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం.. సుమంత్ 24వ చిత్రం ఇదం జ‌గ‌త్‌, 25వ చిత్రం సుబ్ర‌మ‌ణ్య పురం.. సుశాంత్ న‌టిస్తున్న చిల‌సౌ కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల కానున్నాయి. మ‌రి వీటిలో ఏ ఏ చిత్రాలు మంచి విజ‌యం సాధిస్తాయో తెలియాలంటే మ‌రి కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

More News

శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి.. 'విరాటపర్వం 1992?

శ‌ర్వానంద్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా హను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప‌డిప‌డి లేచె మ‌న‌సు'.

మూడు నెల‌ల టైమ్ ఇచ్చిన ర‌జ‌నీ

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క త‌మిళ‌నాటే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ, ఉత్త‌రాదిలోనూ,

మ‌రో 8 నెల‌ల్లో మ‌హేష్‌, సుకుమార్ చిత్రం?

రంగస్థలంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మాస్ మ‌సాలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆక‌ట్టుకుంటున్న బ‌న్ని మెసేజ్‌...

ఒక‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, బ‌న్ని ఫ్యాన్స్‌కు అస‌లు ప‌డేది కాదు. దాంతో బ‌న్ని సినిమాలకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి.